ఎట్టకేలకు అమెరికా విమానానికి విముక్తి
ఈ విమానం ఆదివారం అక్రమంగా భారత గగనతలంలోకి ప్రవేశించింది. దీంతో ముంబాయి విమానాశ్రయ అధికారులు అత్యవసరంగా విమానాశ్రయంలో దించారు. రవాణాకు చెందిన విమానమైతే (డీజీసీఏ) అనుమతి తప్పని సరిగా తీసుకోవాలి. ఈ విమానంలో మిలిటరీ సిబ్బందిని కూడా తీసుకెళ్తాన్నారు కాబట్టి ఎయిర్ ఆపరేటింగ్ రూట్ క్లియెరెన్స్ (ఏఓఆర్) తీసుకోవాలి. విదేశీ ఏయిర్‌క్రాఫ్ట్‌లు భారత గగనతలం నుంచి ప్రయాణించాలంటే రెండు సెట్‌ల క్లియెరెన్స్‌లు పొందాలి. కాని, అలాం టివీ ఏమీ లేకుండా ఈ విమానం ఆదివారం భారత గగనతలంతోకి చొచ్చుకువచ్చింది. అమెరికా ఎంబసీ అధికారులు ఆదివారం సాయంత్రం ఢిల్లీలోని అధికారులతో, ముంబాయిలోను సంబంధిత అధికారులతో చర్చలు జరిపారు. దీంతో విమానం టేకాఫ్ అయ్యేందుకు భారత అధికారులు అనుమతించారు
ముంబైలో అమెరికా సైనిక విమానం
అమెరికాకు చెందిన సైనిక రవాణ విమానాన్ని భారత వాయు సేన అత్యవసరంగా ముంబై విమానాశ్రయంలో దించివేసింది.
తాము దింపివేసిన విమానం ముందస్తు అనుమతి లేకుండఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు తమ గగనతలంలోకి ప్రవేశించిందని ముంబై విమానాశ్రయాధికారులు తెలిపారు.
ఫ్యూజియేరా నుంచి అమెరికా ఎయిర్‌బేస్ ద్వారా బ్యాంకాక్‌కు బయలు దేరిన ఈ బోయింగ్ 242 విమానంలో దాదాపుగా 205 మంది అమెరికన్ సైనికులు ప్రయాణిస్తున్నారు.
అయితే భారత్ మీదుగా ప్రయాణించాల్సిన ఈ విమానం ముంబై సిటీకి సరైన సమాచారం అందించడంలో విఫలమయింది.
స్పందించిన అదికారులు భారత వాయుసేన సహాయంతో విమానాన్ని ముంబై విమానాశ్రయంలో దించివేశారు.
ఇది చార్టర్డ్ విమానమని, అమెరికా ఎయిర్‌బేస్ నుంచి బ్యాంకాక్ వెళుతోందని, కొద్ది రోజుల క్రితం ఇలాగే ఓ అమెరికా విమానం ఇలాగే వెళ్ళడంతో ముంబై విమానాశ్రయంలో దింపేసి పరీక్షించి పంపిన విషయాన్ని ఈ సందర్భంగా విమానాశ్రయాధికారులు తెలిపారు.
Indian Army Statistics
Air force personnel : 110,000
Armed forces growth 3
Armed forces personnel : 1,303,000
Army personnel : 980,000
Branches:
Army, Navy (includes naval air arm), Air Force (Bharatiya Vayu Sena), Coast Guard
Conventional arms exports : $22,000,000.00
Conventional arms imports : $2,375,000,000.00
expenditure > % of GDP : 2.87 %
Expenditures > Dollar figure: $14,018,800,000.00
Manpower > Availability > Males age : 15-49: 288,252,000
Military Capabilities > Defense Budget: $19,040,000,000.00
Military Capabilities > Tanks : 3,978
Navy personnel : 55,000
personne l: 3,047,000
INDIAN NAVY "NO FEAR"
Pakistani War of 1947
sometimes known as the First Kashmir War, was fought between India and Pakistan over the region of Kashmir from 1947 to 1948. It was the first of four wars fought between the two newly independent nations. The result of the war still affects the geopolitics of both the countries. Date October 21, 1947 - December 31, 1948 Location Kashmir Result Pakistani victory. Indian princely state of Kashmir and Jammu dissolved due UN mandated ceasefire. (Line of Control) Territorial changes Line of Control divides erstwhile princely state of Kashmir and Jammu between the India state of Jammu and Kashmir (roughly 101,387 km²) and the Pakistan regions which subsequently became Azad Kashmir (13,397 km²) and the Northern Areas (72,496 km²). Belligerents Commanders Pakistan Maj Gen Akbar Khan India Field Marshal K M Cariappa Lt Gen S M Shrinagesh Maj Gen K S Thimayya Maj Gen Kalwant Singh Casualties and losses Pakistan 1,500 killed (Pakistan army) 2,633 killed, 4,688 wounded India 1,104 killed[1](Indian army) 684 killed (State Forces) 3,152 wounded The First Anglo-Sikh War was fought between the Sikh Empire, which asserted sovereignty over Kashmir, and the British East India Company between 1845 and 1846. In the Treaty of Lahore in 1846, the Sikhs were made to surrender the valuable region (the Jullundur Doab) between the Beas River and Sutlej River and required to pay an indemnity of 1.2 million rupees. Because they could not readily raise this sum, the East India Company allowed the Dogra ruler Gulab Singh to acquire Kashmir from the Sikh kingdom in exchange for making a payment of 750,000 rupees to the East India Company. Gulab Singh became the first Maharaja of the newly formed princely state of Jammu and Kashmir,[6] founding a dynasty, the Royal House of Jammu and Kashmir, that was to rule the state, the second-largest principality during the British Raj, until India gained its independence
Police Patrol At Tirupati
Indian Air Force
IAF engineers conduct post-flight maintenance on Su-30 MKI fighters following a Red Flag mission in Nevada.
IAF Su-30 MKI
Indian Air Force Mirage 2000H.
IAF Jaguar
Il-78 landing at Lajes, Portugal
Akash missile.
Police cars of india and pakistan
Hyundai Accent
Tata Sumo
Emergency In India:100
http://www.hyderabadpolice.gov.in/